Where Families Grow Together

Bajiyimpa Randi Prabhu Yesuni

Bajiyimpa Randi Prabhu Yesuni -Aathma Satyamulatho Premamayuni
Parama Thandrini
Bajiyimpa Randi…

1.Paapa Kshamapana Mana-kichenu
Manala Vimochinche Rakthamutho-
Jayamu Jayamu Mana Prabhuke

2.Aathma Mandhira Pratyakshata Nosagen
Nethramu Therachenu Yesuni Chuda-
Aascharya Karudu Sadha-kalamu

3.Ghanatha Pondha Sadha Rajyamu Niche
Swasthyamu Pondha Varasulamaithimi-
Hosanna Hosanna Vijayunake

4.Jagamunu Jayinche Jeevithamu Niche
Siluva Shakthiche Manalanu Gachenu-
Sthuthul-arpinthumu Mukthidathake

5.Sangamu Prabhuni Chera Therichuchega
Sadha Kala-mayanatho nundanepudu
Sagila Padedhamu Srushtikarthake

భజియింప రండి ఫ్రభు యేసుని – ఆత్మ సత్యములతో ప్రేమామయుని
పరమ తండ్రిని, భజియింప రండి….

1.పాప క్షమాప ణ మనకిచ్చెను – మనల విమోచించె రక్తముతో – జయము జయము మన ప్రభుకే
2.ఆత్మ మందిర ప్రత్యక్షత నొసగెన్ – నేత్రము తెరచెను యేసుని చూడ- ఆశ్చర్య కరుడు సదాకాలము
3.ఘనత పొంద సదా రాజ్యము నిచ్చె – స్వాస్థ్యము పొంద వారసులమైతిమి- హోసన్న హోసన్న విజయునకే
4.జగమును జయించె జీవితము నిచ్చె – సిలువ సాక్షిగా మనలను గెలిచెను- స్తుతులర్పింతుము ముక్తిదాతకే
5.సంఘము ప్రభుని చేర తేరిచూచెగ – సదా కాలమాయనతో నుండనెపుడు – సాగిల పడెదము సృష్టికర్తకే