Yese Margamani Telusa, Yese Jeevamani Telusa

Chorus: Yese Margamani Telusa, Yese Jeevamani Telusa
Yese Satyamani Telusa, Yese Daivamani Telusa
Yese Sarvam- Yese Satyam
Yese Vakayam -Ekaika Maargam
Yese Margamani Telusa, Yese Jeevamani Telusa
Yese Satyamani Telusa, Yese Daivamani Telusa

1.Ihalokamu Nundi Paralokamu Naku
Margamu Yese Ani Telusuko Manava
Saathanudu Neeku Swargam Ani Chupe
Margamu Lanniyu Maanuko Manava (x2)
Aaradhinchedam Nija Daivanne Manam – Pujinchedhamu Ee Prabhulake Prabhuvanu (x2) || Yese Margamani||

2.Nee Paapamulanni Siluvalo Tholaginchi
Nee Rogamulanni – Naa Yessiah Jayinchenu
Dharidyatha Nundi Ninu Levanethunu
Bhaaramu Tholaginchi Thana Shanthi Ne Ichunu (x2)
Aaradhinchedam Nija Daivanne Manam – Pujinchedhamu Ee Prabhulake Prabhuvanu (x2) || Yese Margamani||

యేసే మార్గమని తెలుసా, యేసే జీవమని తెలుసా
యేసే సత్యమని తెలుసా, యేసే దైవమని తెలుసా
యేసే సర్వం , యేసే సత్యం
యేసే వాక్యం, యేసే మార్గం
యేసే మార్గమని తెలుసా, యేసే జీవమని తెలుసా
యేసే సత్యమని తెలుసా, యేసే దైవమని తెలుసా

1. ఇహలోకము నుండి పరలోకమునకు
మార్గము యేసే అని తెలుసుకో మానవ
సాతానుడు నీకు స్వర్గం అని చూపు
మార్గము లన్నియు మానుకో మా నవా (2)
ఆరాదించెదము నిజ దేవాన్నే మనం – పూజించెదము ఈ ప్రభులకే ప్రభువును (2) ॥ యేసే మార్గమని ॥

2. నీ పాపములన్ని సిలువలో తొలగించి
నీ రోగములన్ని – నా యేసయ్యే జయించును
దారిద్ర్యత నుండి నిను లేవనెత్తును
భారము తొలగించి తన శాంతి నిచ్చును (2)
ఆరాదించెదము నిజ దేవాన్నే మనం – పూజించెదము ఈ ప్రభులకే ప్రభువును (2) ॥ యేసే మార్గమని ॥