Yudhamu Yehovade

Yudhamu Yehovade (x4)
Rajulu manakevvaru leru, shurulu manakevvaru leru (x2)
Synyamulaku Adhipathiyaina – Yehova mana anda (x2) ||Yudhamu||

Yericho godalu mundhunna, Yerra samudramul-leduraina (x2)
Adhbutha Devudu manakunda, bhayamela manakinka (x2) ||Yudhamu||

Apavaadhi-yaina saatanu, garjinchu simhamu vale vachhina (x2)
Yudhaa gotrapu simhamaina, Yesayya mana anda (x2) ||Yudhamu||

Sagipodhunu Aagiponu Nenu (X2)
Vishwasamu Lo Nenu, Prarthana Lo Nenu (X2)
Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah (X2)
Endina Yedaari Loyalalo Nenu Nadachinanu
Konda Guhalalo Beedulalo Nenu Thiriginanu) X2
Naa Sahayakudu, Naa Kaapari Yese (X2)
Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah (X2)

Pagalenda Debba-Kainanu, Rathri Vela Bhayamu-Kaina
Pagavaari Bhanamula-Kaina, Nenu Bhayapadanu) (X2)
Naa Sahayakudu, Naa Kotayu Yesu (X2)
Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah (X2)

యుద్దము యేహోవాదే (x4)
రాజులు మనకేవ్వరు లేరూ, శూరులు మన కెవ్వరు లేరూ (x2)
సైన్యములకు అధిపతియైన – యెహోవా మన అండ (x2) || యుద్దము ||

ఏరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము-లెదురైన(x2)
అధ్బుత దేవుడు మనుకుండ, భయమేలా మనకింక (x2) || యుద్దము ||

అపవాదియైన సాతాను, గర్జించు సింహము వలె వచ్చిన (x2)
యూద గోత్రపు సింహమైన, యేసయ్య మన అండ (x2) || యుద్దము ||

సాగిపోదును ఆగిపోను నేను (X2)
విశ్వాసములో నేను, ప్రార్థన లోనేను (X2)
హల్లెలుయ, హల్లెలుయ, హల్లెలుయ, హల్లెలుయ (X2)

1.ఎండిన ఎడారి లోయలలో నేను నడచిననూ, గుహలలో బీడులలో నేను తిరిగిననకొం)X2
నా సహాయకుడు, నా కాపరి యేసే (X2)
హల్లెలుయ, హల్లెలుయ, హల్లెలుయ, హల్లెలుయ (X2)

2. పగలెండ దెబ్బకైనను, రాత్రి వేల భయము కైనా, పగవారి భాణముల కైనా, నేను భయపడను) (X2)
నా సహాయకుడు, నా కోటయు యేసే (X2)
హల్లెలుయ, హల్లెలుయ, హల్లెలుయ, హల్లెలుయ (X2)