Aradhanaku Yoguda

(Aradhanaku Yoguda… Nithyamuu Stutiyinchedanu
Nee Melulanu Maruvakane Yellapudu Stuthi Paadedanu) (X2)
Chorus – Aaradana (X4)
Nee Melulakai Aaradana, Nee Deevenakai Aaradana (X2) ||Aaradhana||

Dinamella Nee Chetulu Chaapi Ne Kaugililo Kaapadu Chuntive (X2)
Nee Prema Nee Jaali Nee Karunakai Naa Poorna Hrudayamutho Sannutintunu (X2) ||Aaradhana||
Nee Premakai Aaradana, Nee Jaali Kai Aaradana (X2) ||Aaradhana||

Danavantulu Gaa Cheyutaku Darrityata Anubhavinchi Naavu (X2)
Hechinchi Ghanaparachina Nirmalathmuda Poornathma Manasutho Koniyadedanu (X2) ||Aaradhana||
Nee Krupa Korakai Aaradana, Ee Sthiti Korakai Aaradana (X2) ||Aaradhana||

(ఆరాధనకు యోగ్యుడా.. నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను) (X2)
ఆరాధనా (X4)
నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా (X2)

దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే (X2)
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (X2)
నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా (X2)

ధనవంతులు గా చేయుటకు దారిద్ర్యత అనుభవించినావు (X2)
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను (X2)
నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా (X2)