Ascharyakarudu Alochana Kartha

Ascharyakarudu Alochana Kartha, Nithyudagu Thandri Balavanthudu
Lokani Preminchi, Thana Pranamu Narpinchi
Thirigi Lechina, Punarudhanudu
Randi mana Hrudayalanu Ayanaku Arpinchi
Aathmatho Sathyamuthonu
Aaradhinchedhamu- Aaradhinchedhamu

Aaradhana, Aaradhana
Yessiah ke Ee Aaradhana
Parishudhudu, Parishudhudu – Mana Devudu Athi Sreshtudu
Raajulake Raa Raju, AaPrabhuvunee Pujinchedham
Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah…….

Satya Swaroopi, Sarvantharyami, Sarvadhikari, Manchi Kaapari
Veeladhi Suryula Kanthini Minchina
Mahima galavadu Maha Devudu
Randi manamandharamu, Uthsaha ganamulatho
Aa Deva Devuni…
Aaradhinchedhamu- Aaradhinchedhamu

ఆశ్చర్యకరుడు అలోచనకర్త, నిత్యుడగు తండ్రి బలవంతుడు
లోకాన్ని ప్రేమించి, తన ప్రాణము నర్పించి తిరిగి లేచిన, పునరు త్థానుడు
రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోను
అరాధించెదము – అరాధించెదము

ఆరాధనా, ఆరాధనా – యేసయ్యకే ఈ ఆరాధనా
పరిశుద్ధుడు పరిశుద్ధుడు – మన దేవుడు అతి శ్రేష్టుడు
రాజులకే రారాజు, ఆ ప్రభువునే పూజించెదం
హల్లెలుయా, హల్లెలూయా, హల్లెలుయా, హల్లెలూయా…..

సత్య స్వరూపి, సర్వాంతర్యామి, సర్వాధికారి , మంచి కాపరి
వేలాది సూర్యులా కాంతిని మించినా, మహిమ గలవాడు మహా దేవుడు
రండి మనమందరము, ఉత్సాహ గానములతో ఆ దేవ దేవుని
అరాధించెదము – అరాధించెదము