Kalamula Tho Vraaya Galama

Kalamula Tho Vraaya Galama, Kavithala Tho Varnincha Galama,
Kalala Tho Vivarincha Galama, Nee Mahonatha Maina Prema (X2)

Chorus:
Aaradinthunu (4) Raarajuvu Neeve, Naa Thandrivi Neeve, Ninnu Viduvanu Yedabaayanu (X2)

1. Aakashamulu Nee Mahima Nu, Vivarinchu Chunnavi,
Antharikshamu Nee Chethi Panini, Varnichu Chunadi (X2)
Devaa Naa Pranamu, Nee Korakai Thapiyinchu Chunnadi (X2) ||Aaradinthunu||

2. Seraabulu, Kerubulu Nityamu Ninu Stutiyinchu Chunnavi,
Maha Dhutalu, Pradhana Dhutalu, Nee Naamamu Keertinchunavi (X2)
Devaa Naa Pranamu, Nee Korakai Thapiyinchu Chunnadi (X2) ||Aaradinthunu||

కలములతో వ్రాయ గలమా,కవితలతో వర్ణించ గలమా,
కలలతో వివరించ గలమా, నీ మహోన్నతమైన ప్రేమ (x2)

కోరస్:
ఆరాధింతును (4) రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిను విడువను ఎడబాయను (x2)

1. ఆకాశములు నీ మహిమను, వివరించు చున్నవి,
అంతరిక్షము నీ చేతి పనిని, వర్ణించుచున్నది (x2)
దేవా నా ప్రాణము, నీ కొరకై తపియించు చున్నది (x2)

2. సెరాపులు, కెరూబులు నిత్యము నిను స్తుతియించు చున్నవి,
మహాదూతలు, ప్రధాన దూతలు, నీ నామము కీర్తించుచున్నవి (x2)
దేవా నా ప్రాణము, నీ కొరకై తపియించు చున్నది (x2)