Kanti Paapa Vale, Nannu Kaachutaku

Kanti Paapa Vale, Nannu Kaachutaku Nenu Arhudana, Nenu Arhudana
Ghora Paapi Naina, Nannu Manninchutaku, Nenu Arhudana, Nenu Arhudana
Vedhananu Bhariyinchi, Avamanam Sahiyinchi Naa Koraku Siluvalo Pranamunu
Arpinchutaku Nenu Arhudana

1. Nannu Paramuna Cherchutaku, Neeve Naa Dhari Cherithivi,
Naaku Vidudhala Nichutaku, Naa Doshamulanu Mosithivi
Naa Shaapamu Tholaginchutaku Neeve Shaapamuga Maari,
Nannu Shuddhuni Cheyutaku, Nee Rakthamu Chindinchithivi
(Naalo Oopiri Nilu Putaku, Nee Thudhi Shwasa Veedithivi,
Intha Prema Chooputaku, Ne Arhudana X2) ||Kanti||

2. Alpudanu Nannu Karuninchi, Rakshana Kavachamu Nakkichi,
Yogyuda-Vantu Nannu Pilachi, Nee Varasuniga Chesitivi
Arpinthunu Deva Neeke, Sarva Ganatha Prabhaavamulu,
Naa Jeevitha Pariyanthamu Nee Daasudanai Brathikedanu
(Nee Charanamu-Lanu Hathukoni, Addhari Cherukondhu-Nayya,
Nee Mahima Kaanthula Lo Nivasinthu-Nayya X2) ||Kanti||

కంటి పాప వాలే, నన్ను కాచుటకు నేను అర్హుడనా, నేను అర్హుడనా
ఘోర పాపి నైన, నను మన్నించుటకు, నేను అర్హుడనా, నేను అర్హుడనా
వేదనను భరియించి, అవమానం సహియించి
నా కొరకు సిలువలో ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనా

1. నన్ను పరమున చేర్చుటకు, నీవే నా దరి చేరితివి,
నాకు విడుదల నిచ్చుటకు, నా దోషములను మోసితివి
నా శాపము తొలగించుటకు నీవే శాపముగా మారి,
నన్ను శుద్ధుని చేయుటకు, నీ రక్తము చిందించితివి
(నాలో ఊపిరి నిలుపుటకు, నీ తుది శ్వాస వీడితివి,
ఇంత ప్రేమ చూపుటకు, నే అర్హుడనా X2)

2. అల్పుడను నన్ను కరుణించి, రక్షణ కవచము నాకిచ్చి,
యోగ్యుడవంటు నను పిలచి, నీ వారసునిగా చేసితివి
అర్పింతును దేవా నీకే, సర్వఘనత ప్రభావములు,
నా జీవిత పరియంతము నీ దాసుడనై బ్రతికెదను
(నీ చరణములను హత్తుకొని, అద్దరి చేరుకొందునయా,
నీ మహిమా కాంతులలో నివసింతునయా X2)