Ma Dhyvama Tharatharamulaku

Ma Dhyvama Tharatharamulaku Ma Nivasasthalam Nevega (2)
Ye Bhoomiyuunu Lokamu Lo Lenapuudu Dhevudavega (2)
Lenapuudu Dhevudavega

Gathiyinchena Nennati dhinamega Ma Veeyi Samvasthasramulu (2)
Ni Kanti Ki Oka Jame Kadha, Memyenchaga Madhu Tharamaa (2) || Ma Dhyvama ||

Ni Gyanamu Maaku Kaliginchumu Dhinamulu Lekkimppa Nerupu (2)
Maa Chethi Panulannu Sthiraparachumu Maamu Thrupthiparachumu Devaa (2) || Ma Dhyvama ||

మా దైవమా, తరతరములకు మా నివాస స్థలం నీవెగా (2)
ఏ భూమియును లోకములో లేనప్పుడు దేవుడవెగా (2)
లేనప్పుడు దేవుడవెగా

గతియించిన నిన్నటి దినమేగా, మావెయ్యి సంవత్సరములు (2)
నీ కంటికి ఒక జామే కదా, మేమెంచగా మాదు తరమా (2) || మా దైవమా||

నీ జ్ఞానము మాకు కలిగించుము దినములు లెక్కింప నేర్పు (2)
మా చేతి పనులను స్థిరపరచుము మము తృప్తిపరచుము దేవా (2) || మా దైవమా||