Mahima Ghanathaku Arhudavu Neeve Na Daivamu

Mahima Ghanathaku Arhudavu Neeve Na Daivamu (2)
Srushti Kartha, Mukthi Daatha – Maa Sthuthulaku Paatruda

Aaradhana Neeke Naa Yessiah – Aaradhana Neeke (2)
Aaradhana Sthuthi Aaradhana – Aaradhana Neeke (2)
Aaradhana Neeke Naa Yessiah – Aaradhana Neeke (2)

1.Mannanu Kuripinchinaavu – Banda nundi Nellichinavu
Yehowa Yireh Choochukonunu (2)
Sarvamu Samakurchunu || Aaradhana Neeke ||

2.Vyadhulanu Tholaginchinavu – Mruthyulanu Mari Lepinavu
Yehowa Rapha Swasthaparachunu (2)
Nanu Swasthaparchunu || Aaradhana Neeke ||

మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా (2)
సృష్టి కర్త ముక్తి దాత – మా స్తుతులకు పాత్రుడా

ఆరాధనా నీకే నా యేసయ్యా – ఆరాధనా నీకే (2)
ఆరాధనా స్తుతి ఆరాధనా – ఆరాధనా నీకే (2)
ఆరాధనా నీకే నా యేసయ్యా – ఆరాధనా నీకే (2)

1. మన్నాను కురిపించినావు – బండ నుండి నీళ్లిచ్చినావు
యెహోవా యీరే చూచు కొనును (2)
సర్వము సమకూర్చును ॥ ఆరాధనా నీకే ॥

2. వ్యాధులను తొలగించినావు – మృతులను మరి లేపినావు
యెహోవా రాఫా స్వస్థపరచును (2)
నను స్వస్థపరచును ॥ ఆరాధనా నీకే ॥