Where Families Grow Together

Naa Thandri Neeve, Naa Devudavu Neeve

Naa Thandri Neeve, Naa Devudavu Neeve (X2)
Yesayya, Yesayya, Yesayya, Yesayya (X2)

1. Naa Adugulu Thappat-Adugulai, Nadichina Naa Prathi Margamu, Saricheyu Naa Thandrivi (X2)
Pagalu Enda Debba-Yainanu, Rathri Vennela-Debba-Yainanu, Thagalakunda Kaache Nee Prema (X2)
Yesayya, Yesayya, Yesayya, Yesayya (X2) ||Naa Thandri||

2. Gadandhakara Loyalo Ne Nadichina Prathi Velalo Thodunna Naa Thandrivi (X2)
Veyi Mandhi Kudi Yedamaku, Koolina Kulunu Gani, Chedarakunda Kaapadu Prema (X2)
Yesayya, Yesayya, Yesayya, Yesayya (X2) ||Naa Thandri||

నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే,
నా తండ్రి నీవే, నీవే (2)
యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా (2)

1. నా అడుగులు తప్పటడుగులై, నడిచిన నా ప్రతి మార్గము, సరిచేయు నా తండ్రివి (2)
పగలు ఎండదెబ్బ అయినను , రాత్రి వెన్నెలదెబ్బ అయినును, తగలకుండా కాచే నీ ప్రేమ (2)
యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా (2) || నా తండ్రి ||

2. గాడాంధకార లోయలో, నే నడిచిన ప్రతి వేళలో, తోడున్న నా తండ్రివి (2)
వేయి మంది కుడి ఎడమకు, కూలినా కూలునుగాని, చెదరకుండ కాపాడు ప్రేమ (2)
యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా (2) || నా తండ్రి ||