Where Families Grow Together

Nannu Balaparachu Vaani Yandhu Nenu Samasthamu Cheyagalanu

Nannu Balaparachu Vaani Yandhu Nenu Samasthamu Cheyagalanu
Nenu Adugu Pettu Prathi Sthalamu, Nedu Svasthyamu Pondhedhanu X2
Naaku Virodhamuga Ye Ayudham, Yennadu Vardhilladhu (X2)

Chorus – Vijayame Naaku Vijayame, Yesulo Naaku Vijayame (X2)

1. Nannu Chera Nundi Svecha Ku Nadipina, Cheekati Lo Velugu Choopina (X2)
Goppa Vimochakudu Thodun-Daga Otami Nakundadhu (X2) ||Vijayame||

2. Naaku Maranamu Lo Nitya Jeevamuga, Shapamu Lo Sada Dhevene Ga (X2)
Goppa Mruthyun Jayudu Mundhun-Daga, Dheniki Thalonchanu (X2) ||Vijayame||

నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను
నేను అడుగు పెట్టు ప్రతి స్థలము, నేడు స్వస్త్యము పొందెదను) X2
నాకు విరోధము గా ఏ ఆయుధం , ఎన్నడు వర్దిల్లదు )X2)

కోరస్ – విజయమే నాకు విజయమే, యేసులో నాకు విజయమే)X2)

1. నన్ను చెర నుండి స్వేచ్చకు నడిపిన, చీకటి లో వెలుగు చూపిన (X2)
గొప్ప విమోచకుడు తోడుండగా ఓటమి నాకుండదు )X2)

2. నాకు మరణములో నిత్య జీవముగా, శాపములో సద దీవెనగ (X2)
గొప్ప మృత్యుంజయుడు ముందుండగా, దేనికి తలొంచను )X2)