Oohinchaleni Melulatho Nimpinaa – Naa Yessaiah Neeku Naa Vandhanam
Varnimpa Tharama Nee Karyamul – Vivarimpa Tharama Nee Meelulann
Meelulatho Naa Hrudhayam Thrupthiparachinaavu – Rakshanapathra Nichi Ninnu Sthuthiyinthunu
Israaelu Dhevuda Naa Rakshaka – Sthuthiyinthunu Nee Naamambhunu
Naa Dheena Sthithini Neevu Marchinaavu – Naa Jeevitaniki Viluvanichinaavu
Nee Krupatho Nannu Aadharinchinaavu – Nee Sannidhi Naaku Thoduganichinaavu
ఊహించలేని మేలులతో నింపినా – నా యేసయ్యా నీకు నా వందనం
వర్ణింపతరమా నీ కార్యముల్ – వివరింపతరమా నీ మేలులన్
మేలులతో నా హృదయం తృప్తిపరచినావు – రక్షణపాత్రనిచ్చి నిన్ను స్తుతియింతును
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా – స్తుతియింతును నీ నామంబును
నా దీన స్థితిని నీవు మార్చినావు – నా జీవితానికి విలువనిచ్చినావు
నీ కృపతో నన్ను ఆదరించినావు – నీ సన్నిధిని నాకు తోడుగనిచ్చినావు