Parama Thandri Nee Naamam – Parishudham Nee Dhyanam

Parama Thandri Nee Naamam – Parishudham Nee Dhyanam
Prakatinthu Nee Vaakyam – Ganaparathu Nee Showryam
Vivarinthu Nee Baliyagam – Dhyaninthu Nee Thyagam
Padedhan Nee Gaanam – Arpinthu Naa Sthuthiyagam ||Parama Thandri||

Prathi Okaru Ninnu Sthuthiyinthuru
Nee Shakthi Mahimalo Santhoshinthuru – Naa Raju Naa Prabhu
Nee Chithamu Neraverunugaka – Nee Rajyam Vachunu gaaka
Naa Yesu Naa Prabhu

పరమ తండ్రి నీ నామం – పరిశుద్ధం నీ ధ్యానం
ప్రకటింతు నీ వాక్యం – ఘనపరతు నీ శౌర్యం
వివరింతు నీ బలియాగం – ధ్యానింతు నీ త్యాగం
పాడెదన్ నీ గానం – అర్పింతు నా స్తుతి యాగం ||పరమ తండ్రి ||

ప్రతి ఒక్కరు నిన్ను స్తుతియింతురు
నీ శక్తి మహిమలో సంతోషింతురు
నా రాజు నా ప్రభు
నీ చిత్తము నేరవేరునుగాకా
నీ రాజ్యము వచ్చునుగాక
నా యేసు నా ప్రభు