Parishudha Devudu, Aadharabhuthudu

1. Parishudha Devudu, Aadharabhuthudu, Aadharinchu Devudu Oodharpu Nichunu…
(Na Prathi Avasaramulo Aadhukonu Devudu Rogamullanitini Swastha Parachu Vaadu X2)
Yese Na Margamu Yese Na Satyamu Jeevamani Padeadham….

2. Yese Na Sarvamu, Yese Na Samasthamu, Yese Na Sangeethamu, Aanandhamuth Padedham
(Na Prathi Avasaramulo Aadhukonu Devudu Rogamullanitini Swastha Parachu Vaadu X2)
Yese Na Margamu Yese Na Satyamu Jeevamani Padeadham….

You Are The Way…..You Are The Truth……You Are The Light Of My Life….(X2)

1. పరిశుద్ద దేవుడు, ఆధారభూతుడు, ఆదరించు దేవుడూ ఓదార్పు నిచ్చునూ…
నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచు వాడు X2
యేసే నా మార్గం యేసే నా సత్యం జీవమని పాడెదం….

2. యేసే నా సర్వము,యేసే నా సమస్తమూ, యేసే నా సంగీతమూ, ఆనందంతో పాడెదం
నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటినీ స్వస్థపరచు వాడు X2)
యేసే నా మార్గం యేసే నా సత్యము జీవమని పాడెదం….
You Are The Way…..You Are The Truth……You Are The Light Of My Life….(X2)