Where Families Grow Together

Praneshwarunda, Naa Prana Priyuda

Praneshwarunda, Naa Prana Priyuda (X2)
Pranuthinthunu Ninne Aathma Tho (X2)
Aathma Tho, Satyamu Tho (X2)
Aaradinthunu, Ninnu Aaradinthunu (X2)

1.Duppi Neeti Vaagulakai Aashinchunatlu, Na Pranamu Nee Korakai Aasha Paduchunnadi (X2)
Ninnu Aaradinchutakai Thrushna Gonu Chunnadi (X2)
Aathma Tho, Satyamu Tho (X2)
Aaradinthunu, Ninnu Aaradinthunu (X2)

2.Pranathma Dehamulanu, Nee Korakai Arpinchi, Prardhana Tho Nee Sannidhi Cheraalani Vunnadi (X2)
Nee Roopulo Maralani Asha Galugu Chunnadi (X2)
Aathma Tho, Satyamu Tho (X2)
Aaradinthunu, Ninnu Aaradinthunu (X2)

ప్రాణేశ్వరుండా నా ప్రాణ ప్రియుడా (x2)
ప్రణుతింతు నిన్నే ఆత్మతో (x2)
ఆత్మతో సత్యముతో (x2)
ఆరాధింతును నిన్ను ఆరాధింతును (x2)

1) దుప్పినీటి వాగులకై ఆశించునట్లు, నా ప్రాణము నీ కొరకై ఆశపడుచున్నది (x2)
నిన్ను ఆరాదించుటకై తృష్ణగొను చున్నది (x2)
ఆత్మతో సత్యముతో (x2)
ఆరాధింతును నిన్ను ఆరాధింతును (x2)
2) ప్రాణాత్మ దేహములను నీకొరకై అర్పించి, ప్రార్ధనతో నీ సన్నిధి చేరాలని ఉన్నది (x2)
నీ రూపులో మారాలని ఆశ కలుగు చున్నది (x2)
ఆత్మతో సత్యముతో (x2)
ఆరాధింతును నిన్ను ఆరాధింతును (x2)