Preminchedan Adhikamuga

Preminchedan Adhikamuga, Aaradinthu Aasakthi Tho (X2)
Na Purna Manasu Tho Aradinthu, Purna Balamu Tho Preminchedan
Aaradhana Aaradhana Aaaa….Aaradhana Aaradhana (X2)

1. Ebenezare Ebenezare – Intha Varaku Aadhukonnavu (X2)
Intha Varaku Aadhukonnavu || Na Purna||
2. El Rohi, El Rohi – Nannu Choosave Vandanamayya (X2)
Nannu Choosave Vandanamayya || Na Purna||
3. Yehova Rapha, Yehova Rapha – Swastha Parichaave Vandanamayya (X2)
Swastha Parichaave Vandanamayya || Na Purna||
4. Yehova Nissi, Yehova Nissi- Jayamichavee Vandanamayya (X2) Jayamichavee Vandanamayya || Na Purna||

ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో (x2)
నా పూర్ణ మనసుతో ఆరాధింతు , నా పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధనా ఆరాధనా ఆఆ ….. ఆరాధనా ఆరాధనా (x2)
1) ఎబినేజరే ఎబినేజరే – ఇంత వరకు ఆదుకొన్నావు (x2)
ఇంత వరకు ఆదుకొన్నావు ||నా పూర్ణ||
2) ఎల్ రోహీ ఎల్ రోహీ – నన్ను చూసావే వందనమయ్యా (x2)
నన్ను చూసావే వందనమయ్యా ||నా పూర్ణ||
3) యెహోవా రాఫా యెహోవా రాఫా – స్వస్థపరిచావే వందనమయ్యా (x2)
స్వస్థపరిచావే వందనమయ్యా ||నా పూర్ణ||
4) యెహోవా నిస్సీ యెహోవా నిస్సీ – జయమిచ్చావే వందనమయ్యా (x2)
జయమిచ్చావే వందనమయ్యా ||నా పూర్ణ||