Sada Kaalamu Nee Tho Nenu

Sada Kaalamu Nee Tho Nenu Jeevinchedhanu Yessiah….2
Yeesiaaah Yessiah Yessiah Aha…Yessiah

Papaala Oobi Lo Padiyunna Nannu Nee Prepmatho Nannu Lepavaiyya…2
Yee Thodu Leni Naaku Naa Thodu Gaa…Naa Anda Gaa Neevu Nilichavaiyyah…2

Nee Vathsalyamunu Na Pai Chupinchi Neee Sakshi Ga Nannu Nilipavaiyya…2
Ashcharya Kaaryamulu Enno Chesi Nee Pathra Ga Naanu Malichavaiyya…2

సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) || సదాకాలము||

పాపాల ఊబిలో పడియున్న నన్ను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)
ఏ తోడు లేని నాకు నా తోడుగా-నా అండగానీవు నిలిచావయ్యా (2) ||యేసయ్యా||

నీ వాత్సల్యమును నాపై చూపించి – నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)
ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి-నీ పాత్రగా నన్నుమలిచావయ్యా (2) ||యేసయ్యా||