Sameepincharani Teejasu Lo Neevu Vasiyinchu Vaadavayya
Maa Sameepamunaku Arudenchinaavu Nee Prema Varnimpatarama …2
Yesayya Nee Prementha Balamainadhi Yesayya Nee Prementha Viluvainadhi
Dhara Yandhu Neenunda Cherayandhu Padiyunda
Paramuku Gaanchitive Nanne Paramuna Cheerchitive …2
Kaluvaku Karunanu Nosagitive
Mitileeni Nee Prema Gatilleeni Nanu Choosi Naa Sthiti Archinadhi
Nanne Sruthigaa Chesinadhi …2
Tuluvaku Viluvanu Ichinadhi
సమీపించరాని తేజస్సులో నీవు వసియించువాడవయ్యా
మా సమీపమునకు అరుదెంచినావు – నీ ప్రేమ వర్ణింప తరమా (2)
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది – యేసయ్యా నీ కృప యెంత విలువైనది
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది – యేసయ్యా నీ కృప యెంత విలువైనది
1.ధరయందు నేనుండ చరయందు పడియుండ
పరముకు గాంచితివే – నన్నే పరమున చేర్చితివే (2)
కలువకు కరుణను నొసగితివే ||సమీపించ||
2.మితిలేని నీ ప్రేమ గతిలేని నను చూచి
నా స్థితి మార్చినది – నన్నే శృతిగా చేసినది (2)
తులువకు విలువను యిచ్చినది||సమీపించ||