Shaswathamainadhi Neevu Na Yeda Choopina Krupa
Anukshnam Nannu Kanu Papavale Kachina Krupa (2x)
1.Neeku Bahudhuramu Naina Nannu – Chearadesina Naa Thandrivi
Nitya Sukhashanthi Yee – Naaku Nedhu Kaugililo (2x)
Nitya Sukhashanthi Yee – Naaku Nedhu Kaugililo
2.Thali Thana Bidalanu Marachina – Nennu Maruvalennantive
Needhu Mukakanthi Yee – Nannu Aadharinchenule (2x)
Needhu Mukakanthi Yee – Nannu Aadharinchenule
3.Parvathamulu Tholiginanu – Mettalu Thatharilina
Naa Krupa Ninnu Vidadhani – Abhayamechethive (2x)
Naa Krupa Ninnu Vidadhani – Abhayamechethive
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె కాచిన కృప (2x)
1. నీకు బహుదూరమైన నన్ను – చేరదీసిన నా తండ్రివి
నిత్య సుఖశాంతియే – నాకు నీదు కౌగిలిలో (2x)
నిత్య సుఖశాంతియే – నాకు నీదు కౌగిలిలో
2. తల్లి తన బిడ్డలను మరచినా – నేను మరువలేనంటివే
నీదు ముఖకాంతియే – నన్ను ఆదరించెనులే (2x)
నీదు ముఖకాంతియే – నన్ను ఆదరించెనులే
3. పర్వతములు తొలగినను – మెట్టలు తత్తరిల్లిన
నా కృప నిను వీడదని – అభయమిచ్చితివే (2x)
నా కృప నిను వీడదని – అభయమిచ్చితివే