Solipovaladhu (Medley)

Solipovaladhu Manasa, Solipovaladhu (X2)
Ninnugani Pilachina Devudu Vidachi Pothaada(X2) ||Solipovaladhu||
Ikkatulu Ibbandhulu Ninnu, Chuttumuttinanu,
Shodanalu Jayinchinacho Bhagyavanthudavu (X1)
Priyudu Ninnu Cheradeesina Anandamu Kaadha (X2)
Jeeva Keeritamu Moyuvela, Entho Santhosha ||Solipovaladhu||

Samanulevvaru Prabho, Nee Samanulevvaru Prabho, Samanulevvaru Prabho
Samastha Manava Sramanu Bhavamunu (X2)
Sahinchi, Vahinchi, Preminchagalani ||Samanulevvaru||
Samana Thathvamu Sahodarathvamu (X2)
Samandhya, Samudhanu, Maaku Thelupani ||Samanulevvaru||

Bhajiyinthunu Ninnu Jagadeesha, Shri Yesaa Maa Rakshanakartha (X2)
Sharanu Sharanu Ma Deva Yehova (X2)
Mahimaanvitha Chira Jeeva Nidhi
Sharanu Sharanu Ma Deva Yehova, Mahimaanvitha Chira Jeeva Nidhi ||Bhajiyinthunu||

Kondalalo Loyalalo, Adavulalo Yedaarulalo (X2)
Nannu Gamaninchinaava, Nannu Nadipinchinaava (X2)

Thalli Thana Biddalanu Marachina, Nenu Maruvalenantivi (X2)
Nitya Suka Shanthiye Naaku Needhu Kovgililo (X2)
Shashvatha Mynadhi Neevu Naa Yedu Choopinaa Krupa
Anukshnam Nannu Kanu Papa Vale, Kaachinakrupa ||Shashvatha||

Nee Prema, Nee Karuna Nimpunu Naalona (X2)
(High Note) Nee Prema, Nee Karuna Nimpunu Naalona (X3)
Yesayya, Yesayya, Yesayya
Yesayya, Yesayya, Yesayya
Nee Prema, Nee Karuna Nimpunu Naalona (X2)
Yesayya, Yesayya, Yesayya, Yesayya
Yesayya, Yesayya, Yesayya, Yesayya

సోలిపోవలదు మనస్సా, సోలిపోవలదు (x2)
నిన్నుగని పిలచిన దేవుడు విడచి పోతాడా (x2) ||సోలిపోవలదు ||
ఇక్కటులు ఇబ్బందులు నిన్ను చుట్టిముట్టినను
శోధనలు జయించినాచో భాగ్యవంతుడవు
ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా (x2)
జీవ కిరీటం మోయువేళా, ఎంతో సంతోషము ||సోలిపోవలదు ||

సమానులెవరుప్రభో నీ సమానులెవరుప్రభో, సమానులెవరుప్రభో
సమస్త మానవ శ్రమానుభవమును (x2)
సహించి వహించి ప్రేమించాగలని ||సమానులెవరుప్రభో||
సమానతత్వము సహోదరత్వము (2)
సమంధ్యసముగను మాకు తెలుపని ||సమానులెవరుప్రభో||

భజియింతును నిన్ను జగదీశ, శ్రీ యేసా మా రాక్షణకర్త (x2)
శరణు శరణు మా దేవా యెహోవా (x2)
మహిమాన్విత చిర జీవనిధి
శరణు శరణు మా దేవా యెహోవా, మహిమాన్విత చిర జీవనిధి ||భజియింతును ||

కొండలలో లోయలలో, అడవులలో ఎడారులలో (x2)
నన్ను గమనించినావా నన్ను నడిపించినావా (x2)

తల్లి తన బిడ్డలను మరచినా, నేను మరువలేనంటివి (x2)
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (x2)
శాశ్వతమైనది నీవు నా యెడ చూపినా కృప
అనుక్షణం నను కనుపాపవలె, కాచినా కృప ||శాశ్వతమైనది||

నీ ప్రేమా, నీ కరుణా నింపుము నాలోనా (x2)
(హై నోట్): నీ ప్రేమా, నీ కరుణా నింపుము నాలోనా (x3)
యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా
యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా
నీ ప్రేమా, నీ కరుణా నింపుము నాలోనా (x2)
యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా
యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా