Stuthulaku Pathrudu Yesayya

Stuthulaku Pathrudu Yesayya, Sthuthi Keerthanalu Neeke Nayya (X2)
Mahimaku Pathrudu Ayanayaaaaaa, Keerthiyu Ganathayu Raajunake

Ne Paadedha Prabhu Sanidhi Lo, Ne Aadedha Prabhu Samukamulo, Chini Biddanu Poline (X2)

Sthuthi Chelinchedha Yesiah, Mahimaku Pathrudu Messiah (X2)
Nirathamu Padedha Hallelujahaaaa, Alpha Omega Neeve Nayya ||Ne Paadedha||

స్తుతులకు పాత్రుడు యేసయ్య, స్తుతి కీర్తనలు నీకే నయ్య (X2)
మహిమకు పాత్రుడు ఆయనయా, కీర్తియు గానతయు రాజునకే

నే పాడేద ప్రభు సన్నిధిలో, నే ఆడేద ప్రభు సముకములో, చిన్ని బిడ్డను పోలినే (X2)

స్తుతి చెల్లించేద యెసయ్య ,మహిమకు పాత్రుడు మెస్సయ్యా (X2)
నిరతము పాడెద హల్లెలుయ, ఆల్ఫా ఒమేగా నీవే నయ్య ||నే పాడేద||