Yaavva Jeevamu Nichina Yesuni Viduvaku Oh Manasa

Yaavva Jeevamu Nichina Yesuni Viduvaku Oh Manasa
Karunaseeli Kreesthuni Kaluva Thvarapadi Raa Manasa
Viduvanu Maruvanu Naa Yesu Prabhuvunu Nenu (2) ||Yaavath Jeevamu||

Mana Kalushithamaina Jeevithamulanu Kadigina Maanyuni Maruvakumu Maruvakumu Maruvakumu
Sruthileni Mana Jeevithamulanu Sruthi Meetina Prabhuvunu Maruvakumu Maruvakumu Maruvakumu
Sandheha Mela Prabhu Kreesthuvadavukaava (2)

Mithileni Prabhu Kreesthuni Prema Prathi Aathmanu Veliginchenuga Hallelujah Hallelujah
Paapiki Mokshanivasamunidaga Sathya Margamun Chupenuga Chupenuga Chupenuga
Kalakaalam Prabhu Premalo Ila Saagipo Maanavuda (2)

యావజ్జీవము నిచ్చిన యేసుని విడువకు ఓ మనసా
కరుణాశీలి క్రీస్తుని కలువ త్వరపడి రా మనసా
విడువను మరువను నా యేసు ప్రభువును నేను (2) ||యావ||

మన కలుషితమైన జీవితములను కడిగిన మాన్యుని మరువకుము మరువకుము మరువకుము
శృతిలేని మన జీవితములను శృతిమీటిన ప్రభు మరువకుము మరువకుము మరువకుము
సందేహమేల ప్రభు క్రీస్తువాడవుకావా (2)

మితిలేని ప్రభు క్రీస్తుని ప్రేమే ప్రతి ఆత్మను వెలిగించెనుగా హల్లెలూయా హల్లెలూయా
పాపికి మోక్ష నివాసమునిడగా సత్య మార్గమున్ చూపెనుగా చూపెనుగా చూపెనుగా
కలకాలం ప్రభు ప్రేమలో ఇల సాగిపో మానవుడా (2)