Yehova Dayaludu, Ayanake Kruthyagnatha

Yehova Dayaludu, Ayanake Kruthyagnatha,
Sthutulu Chellinchudi (X2)
Yehova Dayaludu, Ayanake Kruthyagnatha,
Sthutulu Chellinchudi (X2)

1. Cheekati Nundi Velugunaku, Maranamu Nundi Jeevamuku (X2) Nannu Nadipinchithivey (X2)
Ayanake Kruthyagnatha, Sthutulu Chellinchudi (X2) ||Yehova Dayaludu||

2. Kashtamulalo Nundi, Aapadhalalo Nundi (X2) Nannu Vidipinchithivey (X2)
Ayanake Kruthyagnatha, Sthutulu Chellinchudi (X2) ||Yehova Dayaludu||

యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత,
స్తుతులు చెల్లించుడి (X2)
యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత,
స్తుతులు చెల్లించుడి (X2)

1. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు (X2) నన్ను నడిపించితివే (X2)
ఆయనకే కృతజ్ఞత, స్తుతులు చెల్లించుడి (X2)
2. కష్టములలో నుండి, ఆపదలలో నుండి (X2) నన్ను విడిపించితివే (X2)
ఆయనకే కృతజ్ఞత, స్తుతులు చెల్లించుడి (X2)