Yehova Naku Thodundaga – Naku Bhayame Lene Ledu

(Yehova Dayaludu – Sarva Shakthimanthudu
Ayana Krupa – Nithyamundunu)(2)
Ayane Balavanthudu – Ayane Yuddha Veerudu(2)

Chorus:
Yehova Naku Thodundaga – Naku Bhayame Lene Ledu
Yehova Naku Thodundaga – Naku Dhigule Lene Ledu
Jai Jai Yesu Raja – Jai Yesu Raja (4)

(Sena Dhayyamunu – Parugetthimpa Chesina Vaaraayane
Mruthudaina Laazarunu – Maranamu Nundi Lepina Vaaraayane(2) ||Yehova Naku||

(Daveedhu Vamshamunu – Ila Chigurimpa Chesina Vaaraayane
Viluvaina Rakshanalo – Nanu Kadavaraku Nadipinchu Vaaraayane)(2) ||Yehova Naku||

(యెహోవ దయాళుడు సర్వ శక్తిమంతుడు – ఆయన కృప నిత్యముండును) (2)
ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు(2)

Chorus:
యెహోవా నాకు తోడుండగ – నాకు భయమే లేనె లేదు
యెహోవా నాకు తోడుండగ – నాకు దిగులే లేనె లేదు
జై జై యేసురాజ – జై యేసు రాజ (4)

సేనా దయ్యమును – పరుగెత్తింప చేసిన వారాయనే
మృతుడైన లాజరును – మరణము నుండి లేపిన వారాయనే (2) ||యెహోవా నాకు||

దావీదు వంశమును – ఇల చిగురింప చేసిన వారాయనే
విలువైన రక్షణలో- నను కడవరకు నడిపించు వారాయనే (2) ||యెహోవా నాకు||