Yehovah Yireh Choochukonu Ne Neevunte Chaalu Naaku

Yehovah Yireh Choochukonu Ne Neevunte Chaalu Naaku
Yehovah Rapha Svasthathan Ichhu Nee Gayame Baagu Cheyu
Yehovah Shamma Thodai Yundi Akkaralanni Dheerchu
Neevunte Chaalu Neevunte Chaalu Neevunte Chaalu Naaku (2)

Yehovah Elohim Srishitiki Karthavu Nee Vaaku Che Kalige Prabhu
Yehovah Elyon Mahonathundavu Neevanti Vaarevvaru
Yehovah Shalom Shanthi Pradhatha Naa Hrudhi Lo Rammu Devaa
Neevunte Chaalu Neevunte Chaalu Neevunte Chaalu Naaku (2)

Yehovah El-Shaddai Shakthi Sampoornuda Naa Balamu Neeve Kadha
Yehovah Rohi Kaapari Neeve Nannu Kaayamu Karunamaya
Yehovah Nissi Jayamichu Devaa Naa Abhayam Neeve Prabhu
Neevunte Chaalu Neevunte Chaalu Neevunte Chaalu Naaku (2)

1. యెహోవా యీరే చూచుకొనును నీ నీవుంటే చాలు నాకు
యెహొవా రాఫా స్వస్థతనిచ్చున్ నీ గాయమే బాగు చేయున్
యెహొవా షమ్మా తోడై యుండి అక్కరలన్ని దీర్చు
నీవుంటే చాలు నీవుంటే చాలు నీవుంటే చాలూ నాకు (2)

2. యెహోవా ఏలోహి సృస్టికి కర్తవు నీ వాక్కు చె కలిగే ప్రభు
యెహోవ ఎల్యోన్ మహోన్నతుడవూ నీవంటి వారెవరు
యెహోవా షాలోం శాంతి ప్రధాత నా హృధి లో రమ్ము దేవా
నీవుంటే చాలు నీవుంటే చాలు నీవుంటే చాలు నాకు (2)

3. యెహోవా ఎల్-షద్ధాయ్ శక్తి సంపూర్ణుడా నా బలము నీవె కదా
యెహోవా రోహి కాపరి నీవె నన్ను కాయుము కరుణామయా
యెహోవా నిస్సి జయమిచ్చు దేవా నా అభయము నీవె ప్రభూ
నీవుంటే చాలు నీవుంటే చాలు నీవుంటే చాలు నాకు (2)