Yesayya Nee Maatalu, Thene Kante Madhuramu

Yesayya Nee Maatalu, Thene Kante Madhuramu
Yesayya Nee Maatalu, Rendu Anchula Kadgamu
Nee Vakyame Deepamu, Na Throva ku Velugai Unnadhi

(Yesayya Nee Maatalu, Thene Kante Madhuram
Yesayya Nee Maatalu, Jeevapu Ootalu
Kashtamulalo, Nashtamulalo, Vyaadhulalo, Na Vedanalo (X2)
Aadharinchunu, Aavarinchunu, Thirchi Diddi Saricheyunu
Svastha Paruchunu, Levanethunu, Jeeva Michi Nadipinchunu) (X2) || Yesayya Nee Maatalu||

యేసయ్యా నీ మాటలు, తేనె కంటే మధురము
యేసయ్యా నీ మాటలు, రెండంచుల ఖడ్గము
నీ వాక్యమే దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది

(యేసయ్యా నీ మాటలు – తేనె కంటే మధురము
యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు
కష్టములలో, నష్టములలో, వ్యాధులలో, నా వేదనలో (2)
ఆదరించును, ఆవరించును, తీర్చిదిద్ది సరిచేయును
స్వస్థపరచును, లేవనెత్తును, జీవమిచ్చి నడిపించును) (X2) ||యేసయ్యా నీ మాటలు||