Yesayya Nee Naamamune Keerthinchedan

Yesayya Nee Naamamune Keerthinchedan (X2)
Nee Sannidhi Lo Nityamu, Ninn-Aradhincheda Yesayya (X2)
Aaradhana Neeke(X4)
Yesayya Nee Naamamune Keerthinchedan

1. Unnatha-Mainadhi, Athi Shresta-Mainadhi, Nee Namamu (X2)
Nannu Veluguga Maarchinadhi, Naaku Jeevamu Nichinadhi (X2)
Nee Naamamu, Nee Naamamu
Aaradhana Neeke(X4)
Yesayya Nee Naamamune Keerthinchedan

2. Parishuddha-Mainadhi, Prathyeka-Mainadhi, Nee Namamu (X2)
Nannu Neethiga Maarchinadhi, Nannu Athmatho Nimpinadhi (X2)
Nee Naamamu, Nee Naamamu
Aaradhana Neeke(X4)
Yesayya Nee Naamamune Keerthinchedan

యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్ (X2)
నీ సన్నిధిలో నిత్యము, నిన్నారాధించెదన్ యేసయ్యా (X2)
ఆరాధనా నీకే (X4)
యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్
1. ఉన్న త-మైనది, అతి శ్రేష్ఠ-మైనది, నీ నామము (X2)
నను వెలుగుగ మార్చినది, నాకు జీవము నిచ్చినది (X2)
నీ నామము, నీ నామము
ఆరాధనా నీకే (X4)
యేసయ్యా నీ నామమునే కీర్తించేదన్

2. పరిశుద్ధమైనది, ప్రత్యేకమైనది , నీ నామము (X2)
నను నీతిగ మార్చినది, నను ఆత్మతో నింపినది
నీ నామము, నీ నామము
ఆరాధనా నీకే (X4)
యేసయ్యా నీ నామమునే కీర్తించేదన్