Yese Na Adharam Yese Na Ashrayam

Yese Na Adharam
Yese Na Ashrayam (2)

Vagdhanamulatho Nadipinchu Daivam
Varamulatho Deevinchu Vakyam
Ee Shramalo Unna- Daricheri Nannu
Adharinchi Kapadunu

Yese Na Adharam
Yese Na Ashrayam

Apathkalamulo Na Sahayudavu
Aadharinche Aadharanakarthavu
Nanu Nadipinche Snehitha
Gadandha Karamulo Neve Velugai
Asthamayamulo Udhaya Kanthivi

Yese Na Adharam
Yese Na Ashrayam

Neve Na Devaduvau-Neve Na Prabuvu
Na Chinna Jeevitham Neke Ankitham
Kadavaraku Nannu Nadupumu
Ee Chota Nenunna Ne Bahuvulo
Nanu Badraparachi Sthiraparuchu Deva

Yese Na Adharam
Yese Na Ashrayam

Vagdhanamulatho Nadipinchu Daivam
Varamulatho Deevinchu Vakyam
Ee Shramalo Unna- Daricheri Nannu
Adharinchi Kapadunu

Yese Na Adharam
Yese Na Ashrayam

యేసే నా ఆధారం
యేసే నా ఆశ్రయం (2)

వాగ్ధానములతో నడిపించు దైవం
వరములతో దీవించు వాక్యం
ఏ శ్రమలో ఉన్న- దరిచేరి నన్ను
ఆదరించి కాపాడును

యేసే నా ఆధారం
యేసే నా ఆశ్రయం (2)

ఆపత్కాలములో నా సహాయుడవు
ఆదరించె ఆదరణకర్తవు
నను నడిపించే స్నేహితా
గాడాంధకారములో నీవె వెలుగై
అస్తమయములో ఉదయ కాంతివి

యేసే నా ఆధారం
యేసే నా ఆశ్రయం (2)

నీవె నా దేవుడవు -నీవె నా ప్రభువు
నా చిన్న జీవితం నీకె అంకితం
కడవరకు నన్ను నడుపుము
ఏ చోట నేనున్న నీ బాహువులో
నను భద్రపరచి స్థిరపరుచు దేవ

యేసే నా ఆధారం
యేసే నా ఆశ్రయం

వాగ్ధానములతో నడిపించు దైవం
వరములతో దీవించు వాక్యం
ఏ శ్రమలో ఉన్న- దరిచేరి నన్ను
ఆదరించి కాపాడును

యేసే నా ఆధారం
యేసే నా ఆశ్రయం