Andaru Nannu Vidachina – Neevu Nannu Viduvanantive

Andaru Nannu Vidachina – Neevu Nannu Viduvanantive (2)
Na Thalliyu Neeve – Na Thandriyu Neeve
Na Thalli Thandri Neeve Yesayya (2)

Vyadhulu Nannu Chuttina – Baadhalu Nannu Muttina(2)
Na Kondayu Neeve – Na Kotayu Neeve
Na Konda Kota Neeve Yesayya)(2)

Lokamu Nannu vidachina – Neevu Nannu Viduvanantive(2)
Na Bandhuvu Neeve – Na Mithruda Neeve
Na Bandhu Mithruda Neeve Yesayya (2)

Nenu Ninnu Nammukuntini – Neevu Nannu Bhayapadakantive (2)
Na Thoduyu Neeve – Na Needayu Neeve
Na Thodu Needa Neeve Yesayya)(2) ||Andaru Nannu||

అందరు నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే – నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)

వ్యాధులు నన్ను చుట్టినా – బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే – నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా(2)

లోకము నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే(2)
నా బంధువు నీవే – నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)

నేను నిన్ను నమ్ముకుంటిని – నీవు నన్ను భయపడకంటివే (2)
నా తోడుయు నీవే – నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||