Ee Dhinam Sada Na Yesuke Sontham

Ee Dhinam Sada Na Yesuke Sontham
Na Nadhuni Prasanatha Na Thoda Nadachunu
Raanunna Kaalamu Kalatha Nivadhu
Na Manchi Kaapari Sadha Nannu Nadupunu

1.Yedarulu Loyalu Yedhuru Nilachina
Yennadevaru Naduvani Baata Ayinanu
Verava-dhendainanu Nadhu Hrudhayamu
Gayapadina Yesu Padhamandhu Nadachene ||Ee Dhinam||

2.Pravaham Vale Shodhakundu Yedhuru Vachina
Yudhakeka Na Nota Yesu Namame
Virodhamaina Ayudhalu Yevi Phalinchavu
Yehova Nissi Ye Nadhu Jayamu ||Ee Dhinam||

ఈ దినం సదా నా యేసుకే సొంతం
నా నాధుని ప్రశాంతతా తోడ నడచును
రానున్న కాలము కలతనివ్వదు
నా మంచి కాపరీ సదా నన్ను నడుపును

1.ఎడారులు లోయలు ఎదురు నిలచినా
ఎన్నడెవరు నడువని బాట అయిననూ
వెరవ-డెన్నడైననూ నాదు హృదయము
గాయపడిన యేసుపాదం అందునడచెనె ||ఈ దినం||

2.ప్రవాహం వలె శోధకుండు యెదురు వచ్చినా
యుద్ధకేక నా నోట యేసు నామమే
విరోధమైన ఆయుధాలు ఏవి ఫలించవు
యెహోవా నిస్సియే నాదు జయము ||ఈ దినం||