Hallelujah Paadeda, Prabhu Ninnu Koniyaadeda

Hallelujah Paadeda, Prabhu Ninnu Koniyaadeda
Annivelalundhu Na Ninnu Pujinchi Keerthinthunu
Na Prabhuva, Ninnu Ne Koniyaadeda

1.Vaagdaanamula Nicchi Neraverchu Vaadavu Neeve
Nammaka Maina Deva Nannu Kaapadu Vadavuneeve
Na Prabhuva, Ninnu Ne Koniyaadeda

2.Endharu Ninu Chuchiro Vaariki Velugu Kalige
Prabhuva Nee Velugondhithi Naa Jeevampu Jyothivineeve
Na Prabhuva, Ninnu Ne Koniyaadeda

3.Kshtamulunitini Priyamuga Bariyinthunu
Nee Korake Jeevinthunu Naa Jeevampu Dathavu Neve
Na Prabhuva, Ninnu Ne Koniyaadeda

పల్లవి: హల్లెలూయా పాడెద – ప్రభు నిన్ను కొనియాడెదన్
అన్ని వేళల యందున – నిన్ను పూజించి కీర్తింతును
నా ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ…

1. వాగ్దానములనిచ్చి – నెరవేర్చువాడవు నీవే
న మ్మకమైన దేవా – నన్ను కాపాడు వాడవు నీవే (2X)
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లెలూయా …

2. ఎందరు నిను చూచిరో – వారికి వెలుగు కల్గెన్
ప్రభువా నే వెలుగొందితి – నా జీవంపు జ్యోతివి నీవే (2X)
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లెలూయా …

3. కష్టములన్నిటిని – ప్రియముగ భరియింతును
నీ కొరకే జీవింతును – నా జీవంపు దాతవు నీవే (2X)
ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లెలూయా …