Kaneethitho Padalane Kadigina

Kaneethitho Padalane Kadigina – Na Hrudhayamunu Neekai Arpinchina (2)
Velakatta Lenidhi Nee Prema Na pai (2)
Na Pranama Na Antharangama – Nalo Samasthama Pranuthinchuma (2)
Aavedhanatho Baadatho Vesigi Vesarinava (2)

Kanulanundi Rale Na Prathi Bashpa-Bindhuvu Nee Ara Chethilo Badramantive (2)
Velakatta Lenidhi Nee Prema Na pai (2)
Na Pranama Na Antharangama – Nalo Samasthama Pranuthinchuma (2)
Aavedhanatho Baadatho Vesigi Vesarinava (2) || Kaneethitho||

Siluva Nundi Karchina Nee Prathi Raktha Bindhuvu Na Paapa Doshamu Nundi Vidipinchene (2)
Velakatta Lenidhi Nee Prema Na pai (2)
Na Pranama Na Antharangama – Nalo Samasthama Pranuthinchuma (2)
Aavedhanatho Baadatho Vesigi Vesarinava (2) || Kaneethitho||

కన్నీటితో పాదాలనే కడిగినా నా హృదయమును నీకై అర్పించిన (2)
వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై (2)
నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తమా సన్నుతించుమా (2)
ఆవేదనతో బాధతో విసిగి వేసారినావా (2)

కనులనుండి రాలే నా ప్రతి భాష్పబిందువు నీ అరచేతిలో భద్రమంటివే (2)
వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై (2)
నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తమా సన్నుతించుమా (2)
ఆవేదనతో బాధతో విసిగి వేసా రినావా (2)

సిలువ నుండి కార్చిన నీ ప్రతి రక్త బిందువు నా పాప దోషము నుండి విడిపించెనే (2)
వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై (2)
నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తమా సన్నుతించుమా (2)
ఆవేదనతో బాధతో విసిగి వేసా రినావా (2) ||కన్నీటితో||