Naa Pranama Sannuthinchuma

Naa Pranama Sannuthinchuma, Yehova Naamamunu Parishudha Namamunu
Yehova Naamamu Nu Parishudha Namamunu
Antharanga Samasthama, Sannuthinchuma (X2) ||Naa Pranama||

1.Aayana Chesina Melula Nu Ennadu Maruvakuma,
Doshamulanniyu Kshaminchunu Prana Vimochakudu (X2)
Deergashantha Devudu, Nityamu Kopinchadu (2) ||Naa Pranama||

2.Melutho Ne Hrudayamunu Thrupti Parachu Chunnadu,
Neethi Kriyalanu Jariginchunu Nyayamu Theerchunu (X2)
Daakshinya Purnudu, Nityamu Thodundunu (2) ||Naa Pranama||

నా ఫ్రాణమా సన్నుతించుమా, యెహోవ నామమును పరిశుద్ధ నామమును
యెహోవ నామమును పరిశుద్ధ నామమును
అంతరంగ సమస్తమా, సన్నుతించుమా (X2) || నా ఫ్రాణమా ||

1. ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించును ప్రాణ విమోచకుడు (X2)
దీర్ఘశాంత దేవుడు, నిత్యము కోపించడు (2) || నా ఫ్రాణమా ||

2. మేలుతొనీ హ్రుదయమును త్రుప్తి పరచు చున్నాడు,
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (X2)
దాక్షిణ్య పూర్నుడు, నిత్యము తోడువుండును (2) || నా ఫ్రాణమా ||