Neevunte Naaku Chaalu Yesayyaa – Nee Vente Nenu Untaa Nesayyaa
Nee Maata Chaalayyaa – Nee Choopu Chaalayyaa
Nee Thodu Chaalayyaa – Nee Needa Chaalayyaa || 2 ||
1) Enni Baadhalunnanu – Ibbandulainanoo
Entha Kashtamochinaa – Nistooramainanoo || 2 || || Nee Maata ||
2) Brathuku Naava Pagilinaa – Kadali Paarainanoo
Alalu Munchi Vesinaa – Aashalu Anagaarinaa || 2 || || Nee Maata ||
నీవుంటే నాకు చాలు యేసయ్యా – నీ వెంటే నేను వుంటానేసయ్యా
నీ మాట చాలయ్యా – నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా – నీ నీడ చాలయ్యా ॥ 2॥
1) ఎన్ని బాధలున్నను – ఇబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన – నిష్టూరమైనను ॥ 2॥ ॥ నీ మాట॥
2) బ్రతుకు నావ పగిలినా – కడలి పారైననూ
అలలు ముంచి వేసిన – ఆశలు అణగారిన ॥ 2॥ ॥ నీ మాట॥