Ninu Gaka Mari Denini

Ninu Gaka Mari Denini – Ne Premimpa Neeyaku
Ne Krupalo Ne Dayalo – Ne Mahima Sanidhilo
Nanu Nilupumo Yessu

Na Thalapulaku Andanidhi – Ne Siluva Prema
Ne Aara Chethilo Na Jeevitham – Chitrinchu Kontive
Vivarimpa Galama Ne Karyamul – Eha Paramulaku Na Aadharam
Nevai Yundaga – Na Yesuva – Na Yesuva – Oh Oh Oh ||Ninu Gaka||

Rangula Valayala Akarshanalo – Muripinche Merupulalo
Aasha Nirashala Kotalalo Edhuredhu Ee Lokamlo
Chukani Neeve Na Dhari Neeve – Na Gamyamu Ne Rajyame
Ne Rajyame – Na Yesuva – Na Yesuva – Oh Oh Oh ||Ninu Gaka||

నిను గాక మరి దేనిని – నే ప్రేమింప నీయకు
నీ కృపలో నీ దయలో – నీ మహిమ సన్నిధిలో
నను నిలుపుమో యేసు

నా తలపులకు అందనిది – నీ సిలువ ప్రేమ
నీ అరచేతిలో నా జీవితం – చిత్రించుకొంటివే
వివరింప తరమా నీ కార్యముల్ – ఇహ పరములకు నా ఆధారం
నీవైయుండగా – నా యేసువా – నా యేసువా – ఓ ఓ ఓ ||నినుగాక||

రంగుల వలయాల ఆకర్షణలో మురిపించే మెరుపులలో
ఆశానిరాశల కోటలలో ఎదురీదు ఈ లోకంలో
చుక్కాని నీవే నా దరి నీవే – నా గమ్యము నీ రాజ్యమే
నీ రాజ్యమే – నా యేసువా – నా యేసువా – ఓ ఓ ఓ ||నినుగాక||