oa sadbhaktulaaraa loaka rakshakundu

oa sadbhaktulaaraa loaka rakshakunDu
betleheamandu neaDu janminchen – raajaadhiraaju prabhuvaina yeasu
namaskarimpa ranDi namaskarimpa ranDi
namaskarimpa ranDi yutsaahamutoa

sarveaSvarunDu nararoopametti – kanyakubuTTi neaDu veancheasen
maanava janma mettina Sree yeasu
neeku namaskarinchi neeku namaskarinchi
neeku namaskarinchi poojintumu

oa dootalaaraa yutsahinchi paaDi
rakshakunDaina yeasun stutinchuDi
paraatparunDa neeku stoatramanchu
namaskarimpa ranDi namaskarimpa ranDi
namaskarimpa ranDi yutsaahamutoa

yeasu dhyaaninchi nee pavitrajanma
mee veaLa stoatramu narpintumu
aanaadi vaakyamaaye nararoopu
namaskarimpa ranDi namaskarimpa ranDi
namaskarimpa ranDi yutsaahamutoa

ఓ సద్భక్తులారా లోక రక్షకుండు
బెత్లెహేమందు నేడు జన్మించెన్ – రాజాధిరాజు ప్రభువైన యేసు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సాహముతో

సర్వేశ్వరుండు నరరూపమెత్తి – కన్యకుబుట్టి నేడు వేంచేసెన్
మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము

ఓ దూతలారా యుత్సహించి పాడి
రక్షకుండైన యేసున్ స్తుతించుడి
పరాత్పరుండ నీకు స్తోత్రమంచు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సాహముతో

యేసు ధ్యానించి నీ పవిత్రజన్మ
మీ వేళ స్తోత్రము నర్పింతుము
ఆనాది వాక్యమాయె నరరూపు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సాహముతో