Pakshi Rajuvale Rekkalu Chaapi

Pakshi Rajuvale Rekkalu Chaapi Paikegurudama
Alayaka Sommasillaka, Paikegurudama
Aa Shasvatha Lokamu Koraku, Nithya Rajyamu Koraku (X2)
Pakshi Rajuvale Rekkalu Chaapi Paikegurudama

1. (Ee Loka Snehitulu, Ee Loka Bandhamulu, Janma Ichhina Thalli Dandrulu) (X2)
(Yevaru Leka Vantari Sthithi Lo, Premalanni Kolpoyina) (X2)
Kristhyesu Prema Lo, Saagipodhama (X2)

2. (Ee Loka Purathamu, Satanu Shodhanalu, Hrudayamunu Krunga Deesina) (X2)
Adu-Gad-Uguna Sankellatho, Adugu Veya Lekunna (X2)
Kristhyesu Prema Lo, Saagipodhama (X2)

పక్షి రాజువలె రెక్కలు చాపి పైకెగురుదమా
అలయక సొమ్మసిల్లక , పైకెగురుదమా
ఆ శాశ్వత లోకము కొరకు , నిత్య రాజ్యము కొరకు (2)
పక్షి రాజువలె రెక్కలు చాపి పైకెగురుదమా

1. ఈ లోక స్నేహితులు, ఈ లోక బంధువులు, జన్మ నిచ్చిన తల్లి దండ్రులు (2)
ఎవరు లేక వంటరి స్థితిలో, ప్రేమలన్ని కోల్పోయినా (2)
క్రీస్తేసు ప్రేమలో, సాగిపోదమా (2)

2.ఈ లోక పోరాటము, సాతాను శోధనలు, హృదయమును కృంగ దీసిన (2)
అడుగడుగున సంకెళ్ళతో, అడుగు వేయ లేకున్నా (2)
క్రీస్తేసు ప్రేమలో, సాగిపోదమా (2)