Shubavela Sthotra Bali Thandri Deva Neeke Nayya

(Shubavela Sthotra Bali Thandri Deva Neeke Nayya
Aaradhana Sthotra Bali Thandri Deva Neeke Nayya
Thandri Deva Neeke Nayya (X2))……(X2)

1. Elshada Elshada, Sarvashaktimanthuda (X2)
Sarvashaktimanthuda, Elshada Elshada (X2) ||Shubavela||

2. El Roi El Roi, Nann-Ela Choochuvaada (X2)
Nann-Ela Choochuvaada, El Roi El Roi (X2) ||Shubavela||

3. Yehova Shamma, Matho Unna Vada (X2)
Matho Unna Vada, Yehova Shamma (X2) ||Shubavela||

4. Yehova Shalom, Shanthi Nosagu Vada (X2)
Shanthi Nosagu Vada, Yehova Shalom

(శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకే నయ్యా
ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకే నయ్యా
తండ్రీ దేవా నీకే నయ్యా (X2))….. (x2))

1. ఎల్షడ్డై ఎల్షడ్డై, సర్వశక్తిమంతుడా (X2)
సర్వాశక్తిమంతుడా, ఎల్షడ్డై ఎల్షడ్డై (X2) ||శుభవేళ ||

2. ఎల్రోహి ఎల్రోహి, నన్నిలా చూచువాడా (X2)
నన్నిలా చూచువాడా, ఎల్ రోహి (X2) ||శుభవేళ ||

3. యెహోవా షమ్మా, మాతో ఉన్నవాడా (X2)
మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా (X2) ||శుభవేళ||

4. యెహోవా షాలోం, శాంతి నొసగు వాడా (X2)
శాంతి నొసగు వాడా యెహోవ షాలోం (X2) ||శుభవేళ||