Sionu Paatalu Santhosha-Muga

Chorus: Sionu Paatalu Santhosha-Muga – Paduchu Sionu Velludhamu

1. Lokanaa Saswa-Thaananda Memiyu – Ledani Cheppenu Priyu-Desu
Pondavale Ee Lokamunandu – Kontha Kala Menno Sramalu ||Sionu||

2. Igupthunu Vidachinatti Meeru – Aarnya Vasule Ee Dhara Lo
Nithya Nivaasamu Ledhi-Lalona – Nethralu Kananu Pi Nilpudi ||Sionu||

3. Maara Nu Polina Chedhaina Sthalamula – Dhwara Povalasi Unna Nemi
Nee Raksha-Kundagu Yese Nadupunu – Maarani Thanadhu Maata Nammu ||Sionu||

4. Igupthu Aasa Lanniyu Vidichi – Ranguga Yesuni Vemba Dinchi
Padaina Korahu Paapambhu Maani – Vidheyulai Vee-Raajilludi ||Sionu||

5. Aanandamaya Para Lokambu Manadhi – Akkada-Nundi Vachhu Nesu
Sionu Geethamu Sompuga Kalasi – Paade – Dhamu Prabhu Yesu Ku Jai ||Sionu||

సీయోను పాటలు సంతోషముగ – పాడుచు సీయోను వెళ్ళెదము

1. లోకాన శాశ్వ-తానంద మేమియు – లేదని చెప్పెను ప్రియు-డేసు
పొందవలె ఈ లోకమునందు – కొంత కాలా మెన్నో శ్రమలు ||సియోను||
2. ఐగుప్తునూ విడచినట్టి మీరు – అరణ్య వాసులే ఈ ధర లో
నిత్య నివాసము లేది-లలోన – నేత్రాలు కానాను పై నిల్పుడి ||సియోను||

3. మారాను పోలిన చేదైన స్థలముల – ద్వారా పోవలసి ఉన్న నేమి
నీ రక్ష-కుండగు యేసే నడుపునూ – మారని తనదు మాట నమ్ము ||సియోను||

4. ఐగుప్తు ఆశ లన్నియు విడచి – రంగుగ యేసుని వెంబ డించి
పాడైన కోరహు పాపంబు మాని – విధేయులై వి-రాజిల్లుడి ||సియోను||

5. ఆనందమయ పర లోకంబు మనదీ – అక్కడ-నుండి వచ్చు నేసు
సీయోను గీతము సొంపుగ కలసి – పాడె – దము ఫ్రభు యే సు న కు ||సియోను||