Tara-Taralaku Maarani Devuda Neeve

Tara-Taralaku Maarani Devuda Neeve
Yuga Yugalaku Viduvani Devuda Neeve
Kashtala Kadalilo Naina – Kanneeti Sudulalo Naina (x2)

Neeve Neeve Neeve Yesayya
Maa Sthuthulaku Arhuda Neeve Yesayya…..

Tara-Taralaku Maarani Devuda Neeve
Yuga-Yugalaku Viduvani Devuda Neeve

Vedhanalo, Shodhanalo, Kashtala Kaneelalo
Na Shramalalo Bhadalalo, Ne Krungina Velalo
Na Shramalalo Bhaagamai, Nilachina Devuda
Na Brathukulo Velugunu, Nimpina Devuda

Neeve Neeve Neeve Yesayya
Maa Sthuthulaku Arhuda Neeve Yesayya

Tara-Taralaku Maarani Devuda Neeve
Yuga Yugalaku Viduvani Devuda Neeve
Paapamulo, Shaapamulo, Marana Sankellalo
Kanneetilo, Dhukamulalo, Na Vontari Brathukulo
Na Paapame Kshaminchina, Karuninchina Devuda
Nee Prema Tho Nimpina, Aadharinchina Devuda

Neeve Neeve Neeve Yesayya
Maa Sthuthulaku Arhuda Neeve Yesayya

తరతరాలకు మారని దేవుడ నీవే
యుగయుగాలకు విడువని దేవుడ నీవే
కష్టాల కడలిలో నైన – కన్నీటి సుడులలో నైన (2)

నీవే నీవే నీవే యేసయ్యా
మా స్తుతులకు అర్హుడ నీవే యేసయ్యా…
తరతరాలకు మారని దేవుడ నీవే
యుగయుగాలకు విడువని దేవుడ నీవే

వేదనలో, శోధనలో, కష్టాల కన్నీళ్ళలో
నా శ్రమలలో భాధలలో, నే కృంగిన వేళలో
నా శ్రమలలో భాగమని, నిలిచిన దేవుడా
నా బ్రతుకులో వెలుగును, నింపిన దేవుడా ॥ నీవే నీవే నీవే॥

పాపములో, శాపములో, మరణ సంకెళ్ళలో
కన్నీటిలో, దుఃఖములో, నా ఒంటరి బ్రతుకులో
నా పాపమే క్షమియించిన, కరుణించిన దేవుడా
నీ ప్రేమతో నింపిన, ఆదరించిన దేవుడా ॥ నీవే నీవే నీవే॥