Vandanam Triyekuda

Vandanam Triyekuda, Gana Mahima Neeke Ga (X2)
Ye Paati Vaadanu Yesayya, Nannu Korukontive
Ye Paati Dhaananu Yesayya, Nannu Korukontive ||Vandanam||

1. Eevulle-nenno Dayachesithivi, Nee Snehame Naaku Sthiraparachitivi (X2)
Nee Paadha Seva Cheyutakanna Viluvyna Bagyamu Ledu (X2) Naaku ||Vandanam||

2. Avasarathalu Yevaina Thirchedi Yehova Yireh Neeve (X2)
Naa Korikantha Ye Kshana Maina Neeve Ga Naa Yesu (X2) Amen ||Vandanam||

3. Maa Sarvamantha Neeve Nayya, Neeke Ga Ankitham Chesithimi (X2)
Vechiyunnamu Selavimmu Deva, Nee Agnya Paatinchedamu (X2) Sthotram ||Vandanam||

వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకెగా (X2)
ఏ పాటి వాడను యేసయ్యా, నన్ను కోరుకొంటివే
ఏ పాటి దానను యేసయ్యా, నన్ను కోరుకొంటి వే ||వందనం||

1. ఈవులె-న్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి (X2)
నీ పాద సేవ చేయుటకన్నా విలువైన భాగ్యం లేదు (X2) నాకూ ||వందనం||

2. అవసరతలు ఏవైన తీర్చెడి యెహోవా యిరే నీవే (X2)
నా కోరికంతా ఏ క్షణ మైనా నీవేగా నా యేసూ (X2) ఆమెన్ ||వందనం||

3. మా సర్వమంతా నీవే నయ్యా, నీకే గా అంకితం చేసితిమీ (X2)
వేచియున్నాము సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞ పాటించెదమూ (X2) స్తోత్రం ||వందనం||