Deva Mahonathuda

Deva Mahonathuda – Mahima Prakashithuda (2)
Padhivelalo Athi Sundharuda – Kirthinthu Mansara (2)

1.Velisavu Bhoovi Lo Messaiah Ga – Yedari Brathukulo Salayeruga
Nissarmaina Naa Jeevithamu Lo – Chegurinche Anandhamu

2.Nilichaanu Ontari Visvassenai – Vedikanu Ni Dhari Anveshinai
Ni Divya Margamu Dharshinchena – Phaliyinche Naa Janmamu

దేవా మహోన్నతుడా – మహిమా ప్రకాశితుడా (2)
పదివేలలో అతిసుందరుడా – కీర్తింతు మనస్సారా (2)

1.వెలిసావు భువిలో మెస్సయ్యగా – ఎడారి బ్రతుకులో సెలయేరుగా
నిస్సారమైన నా జీవితములో – చిగురించె ఆనందము

2.నిలిచాను ఒంటరి విశ్వాసినై – వెదికాను నీ దరి అన్వేషినై
నీ దివ్య మార్గము దర్శించినా – ఫలియించె నా జన్మము