Where Families Grow Together

Mahima Neeke Prabhu, Ganatha Neeke Prabhu

Mahima Neeke Prabhu, Ganatha Neeke Prabhu
Sthuthiyu Mahima Ganathayu, Prabhavamu Neeke Prabhu

Chorus:
Aaradhana, Aaradhana, Aaradhana, Aaradhana
Na Priyudu Yesunake, Naa Yesu Prabhunake (X2)

1. (Sameepimcharani Tejassu Nandhu Vasiyinchu Amarundave
Srimanthudaave Sarvadhipathive Nee Sarvam Naakichithive) (X2) ||Aaradhana||

2. (Entho Preminchi Naakaye Thenchi, Pranamu Narpinchithive
Viluvyna Raktham Chindinchi Nannu, Vimochin-Chithive) (X2) ||Aaradhana||

మహిమ నీకే ప్రభూ, ఘనత నీకే ప్రభు
స్తుతియు మహిమ ఘనతయు, ప్రభావము నీకే ప్రభు
ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా
నా ప్రియుడు యేసునకే, నా యేసు ప్రభునకే (2)

1. (సమీపించారని తేజస్సు నందు వసియించు అమరుండవే
శ్రీమంతుడావే సర్వాదిపతివే నీ సర్వము నాకిచ్చితివే) (2) || ఆరాధనా||

2. (ఎంతో ప్రేమించి నాకై యేతెంచి, ప్రాణము నర్పించితివే
విలువైన రక్తం చిందించి నన్ను, విమోచనిచ్చితివే ) (2)||ఆరాధనా||