Where Families Grow Together

Naa Neethi Neeve, Naa Kyathi Neeve

Naa Neethi Neeve, Naa Kyathi Neeve, Naa Daivama Yesayya
Naa Kriyalu Kadhu, Nee Krupa Ye Deva, Naa Pranama Yesayya

Nadulanta Thailam Vistara Balulu Nee Kichina Chalavaya
Nee Jeevithane Naa Kichinaavu Nee Ke Na Jeevamayya
Hallelujah Amen Hallelujah -2 ||Naa Neethi||

1.Naa Deena Stitini Gamanichi Neevu Dasuniga Vachaavu Ga
Naa Doosha Siksha Bariyinchi Neevu Nanu Neelo Dachaavu Ga
Ye Mantha Prema Naa Meeda Neeku Nee Pranamichaavuga
Nee Raktha Michhi Konaavu Nannu Yajamanudavu Neeve Ga
Hallelujah Amen Hallelujah -2 ||Naa Neethi||

2.Naa Priyule Nannu Velivesi Napudu Nevu Chera Deesaavuga
Naa prakha Nilichi Nanu Dairya Parachi Kaneeru Tudichaavu Ga
Nenunna Neeku Bhayamela Nantu Oodarpu Nichaavuga Gaa
Chaalayya Deva Nee Krupaye Naaku Brathukanthayu Panduga
Hallelujah Amen Hallelujah -2 ||Naa Neethi||

నా నీతి నీవే, నా క్యాతి నీవే, నా దైవమా యెసయ్య, నా క్రియలు కాదు, నీ కృపయే దేవ, నా ప్రాణమ యెసయ్య
నదులంత తైలం విస్తార బలులు నీ కిచ్చిన్నా చాలవయ్య, నీ జీవితనే నా కిచ్చినావు నీకే నా జీవమయ్యా
హల్లెలుయ ఆమెన్ హల్లెలుయ-2 ||నా నీతి ||

1.నా దీన స్తితిని గమనించి నీవు దాసునిగా వచ్చావుగా, నా దోశ శిక్ష బరిఇంచి నీవు నను నీలో దాచావుగా
ఏ మంత ప్రేమ నా మీద నీకు నీ ప్రాణ మిచ్చావుగా, నీ రక్త మిచ్చి కొనావు నన్ను యజమనుడవు నీవే గా
హల్లెలుయ ఆమెన్ హల్లెలుయ-2 ||నా నీతి ||

2.నా ప్రియులే నన్ను వెలివేసి నపుడు నివు చీరదీసావుగా, నా ప్రఖ నిలిచి నను దైర్య పరిచి కన్నీరు తుడ్చావుగా
నేన్నున్న నీకు భయమేల నంటూ ఓదర్పు నిచావుగా, చాలయ్య దేవా నీ కృపయే నాకు బ్రతుకంతయు పండుగ
హల్లెలుయ ఆమెన్ హల్లెలుయ-2 ||నా నీతి ||