Where Families Grow Together

Natho Matladumayya Nannu Darshinchumayya

Natho Matladumayya
Nannu Darshinchumayya
Nee Mandhirana Nee Sanidhana
Nee Aathmatho Nannu Nimpumaya…
Natho Matladumayya
Yessayyaa …. Yessayyaa ….. Yessayyaa …..Yessayyaa…..

Kaneelaina Kashta-leduraina
Kadavaraku Nanu Cherchumayya
Karuvu Thodaina- Kalimi Velaina
Karuninchi Kapadumayya
Na Vedhanalo Nee Jaalitho
Na Shodhanalo Nee Chethitho
Nithyamu Nanu Nadipinchumayya
Yessayyaa …. Yessayyaa ….. Yessayyaa …..Yessayyaa…..

Navaare Nannu Nindhinchu Vela
Nanu Vidichi Poboku mayya
Aadharana Naaku Karuvaina Vela
Dhari Cheri Odarchumayya
Na Nindhalalo Na Thoduvai
Apanindhalalo Na Cheruvai
Nithyamu Nanu Nadipinchumayya
Yessayyaa …. Yessayyaa ….. Yessayyaa …..Yessayyaa…..

Na kaalu Jaari, Thotrilluvela
Che-jachi Nilabetumayya
Saathanu Nannu Bandhinchuvela
Nanu Cheri Vidipinchumayya
Nee Chethitho Nannu Pattuko
Nee Seevalo Nanu Vaduko
Nithyamu Nanu Nadipinchumayya
Yessayyaa …. Yessayyaa ….. Yessayyaa …..Yessayyaa…..

నాతో మట్లాడుమయ్యా – నన్ను దర్శించుమయ్యా
నీ మందిరాన నీ సన్నిధాన – నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా..
నాతో మట్లాడుమయ్యా
యేసయ్యా …. యేసయ్యా ….. యేసయ్యా …..యేసయ్యా…..

కన్నీరైన కస్టాలెదురైన – కడవరకు నను చేర్చుమయ్యా
కరువు తోడైన- కలిమి వేళైనా – కరుణించి కాపాడుమయ్యా
నా వేదనలో నీ జాలితో – నా శోధనలో నీ చేతితో
నిత్యము నను నడిపించుమయ్యా
యేసయ్యా …. యేసయ్యా ….. యేసయ్యా …..యేసయ్యా…..

నావారె నన్ను నిందించు వేళ – నను విడిచి పొబోకు మయ్యా
ఆదరణ నాకు కరువైన వేళ – దరి చేరి ఓదార్చుమయ్యా
నా నిందలలో నా తోడువై – అపనిందలలో నా చేరువై
నిత్యము నను నడిపించుమయ్యా
యేసయ్యా …. యేసయ్యా ….. యేసయ్యా …..యేసయ్యా…..

నా కాలు జారి, తొట్రిల్లు వేళ – చే-జాచి నిలబెట్టుమయ్యా
సాతాను నన్ను బంధించు వేళ – నను చేరి విడిపించుమయ్యా
నీ చేతితో నన్ను పట్టుకో – నీ సేవలో నను వాడుకో
నిత్యము నను నడిపించుమయ్యా
యేసయ్యా …. యేసయ్యా ….. యేసయ్యా …..యేసయ్యా…..