Where Families Grow Together

Randi Yehovanu Gurchi Utsaha

Randi Yehovanu Gurchi Utsaha Ganamu Chesedhamu
Ayane Mana Poshaakudu Namadhagina Devudani – (2X)

1. Kashta Nashatamu Lennunnaa Pongu Saghara Ledhuryna – (2X)
Ayahe Mana Ashrayam Eerukulu Ibbandhulalo – (2X)

2. Throva Thapiina Vaaralanu- Cheredeese Nadhudanee – (2X)
Neethi Suryundaayenenani Nityamu Sthuthichedyudhamu– (2X)

3. Veerigi Naligina Hrudhayamutho Deva Devadevuni Sannidhilo– (2X)
Anishamu Praardhinnchina Kalugu Eevulu Manakenno – (2X)

పల్లవి: రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము (2X)
ఆయనే మన పోషకుడు – నమ్మదగిన దేవుడని (2X)
ఆహా – హల్లెలూయా – ఆహా – హల్లెలూయా (2X)

1. కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా (2X)
ఆయనే మన ఆశ్రయం – ఇరుకులో ఇబ్బందులలో (2X) … రండి …

2. విరిగి నలిగిన హృదయముతో – దేవ దేవుని సన్నిధిలో (2X)
అనిశము ప్రార్ధించినా – కలుగు ఈవులు మనకెన్నో (2X) … రండి …

3. త్రోవ తప్పిన వారలను – చేర దీసే నాథుడని (2X)
నీతి సూర్యుండాయనేనని – నిత్యము స్తుతి చేయుదము (2X) … రండి …