Sthuthi Chellinthumu Sthuthalarpinthumu

Sthuthi Chellinthumu Sthuthalarpinthumu Sthuthi Mahima Ghanathalu Neekey
Anuvanuvunaa Maa Hrudhayamlo Pranuthinchi Kirthinchi Pogadedhamu – 2
Hallelujah Hallelujah (6)

Saapamulo Paapa Kupamulo Padiyunna Chediyunna Maanavaalini
Naakamulo Nee Sahavasamulo Cherchutaku Kurchutaku Kreesthunu Pampithivi
Sarvonnathamaina Sthalamulalo Dhevunakey Sarvadha Mahima Kalgu Gaaka (2) ||Sthuthi||

(స్తుతి చెల్లింతుము స్తుతులర్పింతుము స్తుతి మహిమ ఘనతలు నీకే
అణువణువున మా హృదయములో ప్రణుతించి కీర్తించి పొగడెదము)- 2
హల్లెలూయా హల్లెలూయా (6)

శాపములో పాప కూపములో పడియున్న చెడియున్న మానవాళిని
నాకములో నీ సహవాసములో చేర్చుటకు కూర్చుటకు క్రీస్తును పంపితివి
సర్వోన్నతమైన స్థలములలో దేవునికే సర్వదా మహిమా కలుగు గాక (2) ||స్తుతి||