Telugu Songs (Page 8)

All Telugu Songs

Jai Jai Jai Yesayyaa

Jai Jai Jai Yesayyaa Poojyudavu Neevayyaa Ee Lokaanikochchaavayyaa Santhosham Thechchaavayyaa Maaku Santhosham Thechchaavayyaa (2) Kanya Garbhamandu Neevu Puttaavayyaa Parishudhdhunigaa Neevu Maakoraku Vachchaavayyaa (2) Pashula Paakalo Pashula Thottilo Pasi Baaludugaa Unnaavayyaa (2) Happy Happy Christmas Merry Merry Christmas (2)       ||Jai Jai Jai|| Divinundi Dootha Thechchenu Ee Shubhavaarthanu Nisheedi Raathriyandu Aa Gollalaku (2) Loka…

Prabhuva Nee Karyamulu

పల్లవి: ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి దేవా నీదు క్రియలు అద్బుతములై యున్నవి (2X) నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామం భువిలో సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X) 1. భరియింపరాని దు:ఖములు యిహమందు నను చుట్టిన నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2X) నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి నీదు సాక్షిగా యిలలో జీవింతును సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X) 2.…

Parama Jeevamu Naaku Nivva

1. పరమ జీవము నాకు నివ్వ – తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును – మరల వచ్చి యేసు కొని పోవును పల్లవి: యేసు చాలును – యేసు చాలును యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును 2.సాతాను శోధనలధికమైన – సొమ్మసిల్లక సాగి వెళ్ళదను లోకము శరీరము లాగినను – లోబడక నేను వెళ్ళదను .. యేసు.. 3.పచ్చిక బయలులో పరుండజేయున్ – శాంతి జలము చెంత…

Nee swaramu vinipincu prabhuva

పల్లవి:    నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ వాక్యమును నేర్పించు దానియందు నడచునట్లు నీతో               .. నీ.. ఉదయముననే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నను సిద్దపరచు రక్షించు ఆపదల నుండి           .. నీ.. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు సరి జేసుకొందు నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు               .. నీ.. భయ భీతులతో తుఫానులలో నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము…

Idhi koothaku samayam

పల్లవి:    ఇది కోతకు సమయం = పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా పైరును చూచెదమా = పంటను కోయుదమా కోతెంతో విస్తారమాయెనే కోసెడి పనివారు కొదువాయెనే ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే                      ..ఇది కోతకు.. సంఘమా మౌనము దాల్చకుమా కోసెడి పనిలోన పాల్గొందుమా యజమాని నిధులన్ని మీకేగదా                              ..ఇది కోతకు.. శ్రమలేని ఫలితంబు మీకీయగా కోసెడి పనిలోన పాల్గొందుమా జీవార్ధ ఫలములను భుజియింతమా                       ..ఇది కోతకు..

Ascharyamina prema kalvari lona prema

పల్లవి:    ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ మరణము కంటె బలమైన ప్రేమది – నన్ను జయించె నీ ప్రేమ పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి, నిత్య జీవమిచ్చె …ఆశ్చర్యమైన ప్రేమ… పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ నిచ్చే …ఆశ్చర్యమైన ప్రేమ… శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన…

Andala tara arudenche naaki

పల్లవి:    అందాల తార అరుదెంచె నాకై – అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్ ఆనందసంద్ర ముప్పోంగెనాలో – అమరకాంతిలో ఆది దేవుని జూడ – అశింపమనసు – పయనమైతిమి                             .. అందాల తార.. విశ్వాసయాత్ర – దూరమెంతైన – విందుగా దోచెను వింతైన శాంతి – వర్షంచెనాలో – విజయపధమున విశ్వాలనేలెడి – దేవకుమారుని – వీక్షించు దీక్షలో విరజిమ్మె బలము – ప్రవహించె ప్రేమ – విశ్రాంతి నొసగుచున్   .. అందాల…

Stuthi Aaradhana Yesuna Ke

Stuthi Aaradhana Parishudunake Jeevadhipati Ayina Yesunake-2 Manasaraa Poojinthunu Naa Rakshaka Naa Aadaram Neeve Naa Prema Mayuda-2 Mahima Prabhavamulu Neeke Chelintu Mahima Prabhavamulu Neeke Arpinthu-2 Manasaraa Poojinthunu Naa Rakshaka Naa Aadaram Neeve Naa Prema Mayuda-4 స్తుతి ఆరాధన పరిశుద్ధునకే జీవాధిపతి అయిన యేసునకే  -2 మనసారా పూజింతును నా రక్షక నా ఆధారం నీవే నా ప్రేమా మయుడా -2 మహిమ ప్రభావములు నీకే చెల్లింతు మహిమ…

Duppi Neeti Vaagu koraku

Duppi Neeti Vaagu koraku aashinchu natlugaa Nee korake Prabhuva na pranamu aasha paduchunnadi) (Neeve naa Balamu Kedemu Neeke naa aatman arpinthun…. Nee korake Prabhuva naa pranamu aasha paduchunnadhi) x2

Devaa Nee…Namam

Deeva Nee Naamam Bhalamina Nadhi Nee Naamam -2 Stuthi Yinthunu Nee Naamam Ghana Parathunu Nee Naanam -2 Annitikanna Pie Naamam, Yesayya Nee Naamam -2 Ascharya Durgamu Nee Naamam Naa Konda Naaa Kooota -2 Stuthi Yinthunu Nee Naamam Ghana Parathunu Nee Naanam -2 Annitikanna Pie Naamam, Yesayya Nee Naamam -2 దేవా నీ నామం బలమైనది నీ నామం…