Na Pranamaina Pranamaina Pranamaina Yesu

Na Pranamaina Pranamaina Pranamaina Yesu (2)
Na Pranamaina Yesu Na Pranamutho Kalisi
Na Pranama Ne Ninne Stuthiyinthun (2)

Lokamantha Kshanikamayya
Nee Preme Naaku Sthiramayya (2)
Ne Naamam Keerthinchedanu Yesayya
Ninne Ne Hecchinchedanu Raja (2)

Parishuddha Aatma Chetha
Abhishekam Cheyumayya (2)
Nee Korake Jeevinchedanu Yesayya
Nee Korake Maraninchedanu Deva (2)

Oo… Oo…  Oo…  Oo…

Naa Pranama Naa Yesayya
Naa Sarvamaina Deva (2)

Neeve Neeve Neeve Neeve

నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2)
నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలిసి
నా ప్రాణమా నే నిన్నే స్తుతియింతున్
నా ప్రాణమా నే నిన్నే స్తుతియింతున్ (2)

లోకమంతా క్షణికమయ్యా
నీ ప్రేమే నాకు స్థిరమయ్యా (2)
నీ నామం కీర్తించెదను యేసయ్యా
నిన్నే నే హెచ్చించెదను రాజా (2)

పరిశుద్ధ ఆత్మ చేత
అభిషేకం చేయుమయ్యా (2)
నీ కొరకే జీవించెదను యేసయ్యా
నీ కొరకే మరణించెదను దేవా (2)

ఓ..ఓ..ఓ..ఓ..

నా ప్రాణమా నా యేసయ్యా

నా సర్వమైన దేవా (2)
నీవే నీవే నీవే నీవే