Shuddha Hrudayam Kaluga Cheyumu

Shuddha Hrudayam Kaluga Cheyumu (X3)

Nee Vatsalyam Nee Baahulyam Nee Krupa Kanikaram Choopinchumu (X2)
Papamu Chesanu Dhoshinai Yunanu (X2)
Telisi Yunnadhi Naa Atikramame Telisi Yunnadhi Naa Papamule (X2)
Nee Sanidhi Lo Parishudatmatho Nannu Nimpumaya (X2)
Shuddha Hrudayam Kaluga Cheyumu (X2)

Nee Gnanamunu Nee Satyamunu, Naa Antaryamulo Puttinchumu (X2)
Utsaha Santhosham, Nee Rakshnanadam (X2)
Kaluga Cheyumu Naa Hrudayamulo (X4)
Nee Sanidhi Lo Naa Papamule Oppukondunaya (X2)
Shuddha Hrudayam Kaluga Cheyumu (X2)
Naalo Naa Naalo Naa (X2)

శుద్దా హృదయం కలుగ చేయుము (x3)

1) నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరం చూపించుము (x2)
పాపము చేసాను దోషినై యున్నాను (x2) తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నది నా పాపములే (x2)
నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో నన్ను నింపుమయ్యా (x2) శుద్దా హృదయం కలుగ చేయుము (x2)

2) నీ జ్ఞానమును నీ సత్యమును, నా ఆంతర్యములో పుట్టించుము (x2)
ఉత్సాహ సంతోషం, నీ రక్షణానందం (x2) కలుగ చేయుము నా హృదయములో (x4)
నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా (x2) శుద్దా హృదయం కలుగ చేయుము (x2)
నాలోనా నాలోనా (x2)